A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
Share |
June 24 2018, 12:44 am

ఒక వైపు ప్రైవేటు సంస్థలు పెద్దగా నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు రాని పరిస్థితిలో ప్రభుత్వమే అపార్టుమెంట్లు నిర్మించి అమ్మాలని నిర్ణయం తీసుకున్న దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ ఐదు నగరాలలో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామని మరోసారి ఉద్ఘాటించారు. అత్యంత స్వచ్చమైన వాతావరణంలో రాజధాని ఉంటుందని ఆయన చెప్పారు.మోస్ట్ లివబుల్ నగరంగా చేస్తామని ఆయన అన్నారు.ఇక్కడకు వచ్చి కాపురం ఉంటే ఇరవై ఏళ్లు ఎక్కువగా బతకవచ్చని ఆయన అన్నారు.ఆ విధంగా చేస్తామని ఆయన చెప్పారు.ప్రపంచంలోనే ఎక్కడ ఐదు నదుల సంగమం ఉండదని, దానిని చేస్తామని ఆయన చెప్పారు.

tags : chandrababu, amaravati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info