A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
Share |
June 24 2018, 12:48 am

ప్రముఖ సినీ దర్శకుడు ,నిర్మాత రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. జిఎస్టి వెబ్ సిరీస్ పై ఆయన మీద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.హైదరాబాద్ పోలీసులు ఆయనను ఒకసారి విచారించి ఆయన లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు.ఆ తర్వాత మళ్లీ శుక్రవారం రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాని వర్మ హాజరు కాలేదు. తనకు మరికొంత సమయం కావాలని ఆయన కోరారు.వర్మ పై మరికొన్ని చోట్ల కూడా కేసులు నమోదు అయ్యాయి.ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

tags : ramgopal varma

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info