A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
Share |
June 24 2018, 12:49 am

వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో విద్యార్దులు ఘర్షణలకు దిగడం దురదృష్టకరం. పిహెచ్ డి సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని పిజి విద్యార్దులు తరగతులు బహిష్కరించారు. దీనికి ఇంజనీరింగ్ విద్యార్దులను కూడా సహకరించాలని, క్లాస్ ల నుంచి బయటకు రావాలని పిజి విద్యార్ధులు కోరారు. వారు అందుకు నిరాకరించడంతో ఇరు వర్గాల మద్య వాగ్వాదం పెరిగి పెద్దదై బాహాబాహీగా మారింది. ఈ ఘర్షణలో ఎల్‌.రాజగోపాల్‌ అనే వ్యక్తితో సహా కొందరు విద్యార్థులకు గాయాలు కాగా వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు.దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని పిజి విద్యార్దులు ధర్నా చేశారు.

tags : kakateeya, students

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info