A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రెండు రాష్ట్రాలకు చంద్రబాబే ముఖ్యమంత్రి!
Share |
September 19 2018, 8:57 am

ఎపి ప్రభుత్వం పని చేస్తున్న తీరు ఇలా ఉందా అన్న డౌట్ రావచ్చు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెట్టుబడుల సదస్సులో రూపొందించిన షెడ్యూల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆంద్రప్రదేశ్ ,తెలంగాణల ముఖ్యమంత్రిగా పేర్కొనడం విశేషం.అదే సమయంలో గవర్నర్ నరసింహన్ ను మాత్రం ఆంద్రప్రదేశ్ గవర్నర్ గా పేర్కొన్నారు.బహుశా నిర్లక్షమే కారణః కావచ్చు. గవర్నర్ రెండు రాష్ట్రాలకు ఉంటారు కాని,ముఖ్యమంత్రి ఉండరు. మన గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాలకు ఉన్న విషయాన్ని ఆయన పేరుకింద రాయబోయి, అది చంద్రబాబు పేరు కింద రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి అని రాసేశారు సహజంగానే ఇలాంటి పొరపాట్లు వార్తులు అవుతాయి కదా.

tags : summit, cm,two states

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info