A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సీనియర్ పాత్రికేయుడు రమేష్ బాబు కన్నుమూత
Share |
December 11 2018, 6:32 pm

సీనియర్ పాత్రికేయుడు ,న్యూస్ టుడే మాజీ మేనేజింగ్ డైరెక్టర్ గు్త్తికొండ రమేష్ బాబు అంతిమ శ్వాస విడిచారు.ఆయన వయసు అరవైఎనిమిదేళ్లు.తొలుత ఆంద్రజ్యోతిలోను , ఆ తర్వాత ఈనాడు, న్యూస్ టుడేలలో సుదీర్ఘకాలం పనిచేశారు. తదుపరి ఎన్.టి.ఆర్.ట్రస్టులో కొంతకాలం పనిచేశారు. న్యూస్ టుడే లో అంచెలంచెలుగా ఎదిగి మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు.ప్రకాశం జిల్లా దుద్దుకూరు గ్రామానికి చెందిన రమేశ్‌బాబు 1950 ఫిబ్రవరి 16న జన్మించారు. ఎంఏ సైకాలజీ చదివారు.పంజగుట్ట సుందర్ నగర్ కాలనీలోని తన నివాసంలో అనారోగ్యంతో ఆయన మరణించారు.ఆయన పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఆయన మృతదేహాన్ని నిమ్స్‌ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఎర్రగడ్డ శ్మశానవాటికలో సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నిమ్స్‌లో ఆయన భౌతికకాయానికి పలువురు పాత్రికేయులు నివాళులర్పించారు.

tags : rameshbabu, died

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info