A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రమఖ కదా రచయిత మునిపెల్లె కన్నుమూత
Share |
September 19 2018, 11:44 pm

ప్రముఖ కదా రచయిత మునిపల్లె రాజు కన్నుమూశారు. ఆయన గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గరికపాడులో 1925 లో జన్మించారు. సామాజిక వాస్తవిక, సామాజిక తత్వం ,మర్క్సిజం భావజాలం తో వివిధ అంశాలలో ఆయన కదా రచనలు చేశారు. మునిపల్లె రాజు కథలు, పుష్పాలు-ప్రేమికులు-పశువులు, దివోస్వప్నాలతో ముఖాముఖి, మునిపల్లె రాజు అత్యుత్తమ కథాకృతులు సంపుటాలుగా ఆయన అందించారు. ఆయన రచించిన ‘పూజారి’ నవల ఆధారంగా బి.ఎన్‌.రెడ్డి ‘పూజాఫలం’ చలనచిత్రాన్ని కళాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించారు.మూడాచారాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఆయన రచనలు ఎక్కువగా ఆ దిశగానే ఉంటాయి. నూతలపాటి గంగాధరం సాహితీ సత్కారం, జ్యేష్ట లిటరరీ ట్రస్ట్‌ పురస్కారం, రావి శాస్త్రి మెమోరియల్‌ లిటరరీ ట్రస్ట్‌ పురస్కారం, పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం, ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ తదితర అవార్డులు ఆయనను వరించాయి.

tags : munipalle, died

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});