A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
Share |
December 11 2018, 7:16 pm

చేతులు కాలాక ,ఏదో చేసినట్లుగా ఉంది. తాజాగా కుంభకోణాలలో ఇరుక్కున్న నాలుగు బ్యాంకులకు కేంద్ర ఆర్ధిక శాఖ లేఖలు రాసిందట.పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నీరవ్ మోడీ 11300 కోట్ల రూపాయల మేర ముంచిన నేపద్యంలో ఆర్దిక శాఖ హాంగ్ కాంగ్ లోని నాలుగు భారతీయ బ్యాంకులకు లేఖలు పంపించింది.కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు, ఆ తర్వాత తీసుకోవలసిన నియంత్రణ చర్యలను అందులో వివరించింది. ఎప్పకటికప్పుడు ఖాతాలను పరిశీలిస్తూ, అక్రమాలను వెంటనే గుర్తించాల్సిందిగా లేఖలో పేర్కొనట్లు సమాచారం. హాంకాంగ్‌లోని ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఈ లేఖలు రాసిందని సమాచారం.ఈ నాలుగు శాఖలలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మద్యవర్తిగా ఉండి నీరవ్ మోడీకి రుణాలు ఇప్పించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.250కోట్లకు పైగా రుణాలు తీసుకున్న వారి ఖాతాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించినట్లు కధనం.

tags : center,banks

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info