A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
Share |
December 11 2018, 6:32 pm

ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ కన్నా ఆయన సోదరి ప్రియాంక గాందీ బెటర్ అని పటేళ్ల ఉద్యమ నేత తేల్చేశాడు.ముంబైలో ఆయన మాట్లాడుతూ తన దృష్టిలో రాహుల్ నాయకుడు కాదని, అయితే ఆయన సోదరి ప్రియాంక వద్రా క్రియాశీలక రాజకీయాలలోకి రావాలని పటేల్ సూచించారు.రాహుల్ ఒక వ్యక్తిగా తనకు ఇష్టమేనని, కాని ఒక నేతగా తను చూడలేదని ఆయన అన్నారు. అదే కుటుంబానికి చెందిన ప్రియాంక వద్రా లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆయన అబిప్రాయపడ్డారు.తాను వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీచేయదలిస్తే ఎవరూ అడ్డుకోలేరని,కాని తాను పోటీచేయాలని భావించడం లేదని పటేల్ తెలిపారు.

tags : hardhik patel, priyanka

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info