A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
Share |
March 24 2019, 12:29 am

సీనియర్ పాత్రికేయులు, నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రదాన సంపాదకుడు నీలబ్ మిశ్రా కన్నుమూశారు. ఆయన వయసు ఏభై ఏడు సంవత్సరాలు. కొంతకాలంగా నీలబ్ కాలేయ సంబంద సమస్యలతో బాదపడుతున్నారు. చెన్నైలోని అపోలోల ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ అంతిమ శ్వాస విడిచారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక రీలాంచ్ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎడిటర్ నీలబ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు.నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ కు సంబందించిన పత్రిక అన్న సంగతి తెలిసిందే

tags : journalist,died

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});