A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
Share |
September 19 2018, 9:00 am

అమెరికా అద్యక్ష భవనం వైట్ హౌస్ బారికేడ్ల మీదకి ఒక కారు హటాత్తుగా దూసుకు రావడం కలకలం రేపింది. ఒక మహిళ ఈ కారు పడుపుతోంది.ఆమె కావాలనే ఇలా కారును నడిపిన్లు చెబుతున్నారు.ఆ మహిళను పోలీసులు పట్టుకున్నారు.వెంటనే సీక్రెట్ సర్వీస్ అదికారులు వైట్ హౌస్ ను లాక్ డౌన్ చేశారు.అక్కడ కాల్పులు వంటివి జరగలేదు.తాను ఎవరిని లక్ష్యంగా చేసుకోలేదని ఆ మహిళ చెబుతోంది.దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.వైట్ హౌస్ లో అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా అద్యక్షుడు మాల్కొమ్ టర్న్ బుల్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

tags : america, white house

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info