A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
Share |
June 24 2018, 12:51 am

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుకు కేంద్రం మంత్రులు కొందరు వస్తారా?రారా అన్న మీమాంస ఏర్పడింది.ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీనిని ప్రారంభించనున్నారు.కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు హాజరుఅవుతున్నారు. కాగా మరో ఇద్దరు మంత్రులునితిన్ గడ్కరి, దర్మేంద్ర ప్రదాన్ రాకపోవచ్చని ఒక ఆంగ్ల పత్రిక కధనాన్ని ఇచ్చింది.ఎపిలో బిజెపి,టిడిపి మద్య రాజకీయ యుద్దం జరుగుతున్న నేపద్యంలో బిజెపి కేంద్ర మంత్రులు విశాఖ సదస్సుకు రావడానికి వెనుకాడుతున్నారని అంటున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై పోరాడతామని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

tags : vsp,investments

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info