A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బుట్టా రేణుకపై అనర్హత వేటుకు సిఫారస్
Share |
November 18 2018, 5:05 am

కర్నూలు ఎమ్.పి బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని పార్లమెంటరీ కమిటీ షిపారస్ చేసింది.ఆమె లాభదాయక పదవిలో ఉన్నారని కమిటీ అబిప్రాయపడింది.ఆమె పార్టీ పిరాయించినందుకు చర్య తీసుకోవచ్చు .కాని చిత్రంగా కేంద్ర ప్రభుత్వమే ఆమెను సాంఘీక సంక్షేమ బోర్డులో నియమిస్తే,ఆ పదవి లాభదాయక పదవి అని పార్లమెంటరీ కమిటీ తేల్చి వేటు వేయాలని సిపారస్ చేస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది.తాను ఆ పదవి అడగలేదని, కేంద్రమే ఇచ్చిందని,అందులో జీత భత్యాలు కూడా ఉండవని ఆమె ఒక పత్రికతో అన్నారు.లాభదాయక పదవి పేరుతో కేంద్ర స్థాయిలోకాని, న్యాయ వ్యవస్థ కాని, ఎన్నికల సంఘం కాని పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉంది.

tags : butta, disqualification

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info