A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అత్యంత ధనిక సి.ఎమ్. ఎవరో తెలుసా
Share |
February 21 2018, 7:00 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆస్తి నలభై లక్షలే అని చబుతుంటారు.కాని ఆయనే దేశంలోని అందరు ముఖ్యమంత్రులలో అత్యంత ధనికుడని ఎడిఆర్ (అసోసియేషన్ డెమొక్రటిక్ రిపార్మ్) సంస్థ తేల్చింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తులు రూ. 177 కోట్లని వెల్లడించింది.అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండుకి రెండో స్థానం వచ్చింది. పెమాఖండు ఆస్తులు రూ. 129 .57 కోట్లని ఏడీఆర్ తెలిపింది. మూడో స్థానంలో పంజాబ్ సీఎం అమరీందర్‌ సింగ్ ఉన్నారు. ఆయనకు రూ. 48.31 కోట్ల ఆస్తులున్నట్లు ఏడీఆర్ తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఆస్తి 15.15 కోట్లు. ఆయనకు నాలుగో స్థానం అని లెక్కగట్టారు. అత్యంత పేద సీఎంగా త్రిపుర సి.ఎమ్. మాణిక్ సర్కార్ నిలిచారు. మాణిక్ సర్కార్ ఆస్తులు రూ. 26 లక్షలని ఏడీఆర్ పేర్కొంది.

tags : ap, cm rich

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info