A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏమిటీ టిడిపి రాద్దాంతం
Share |
February 21 2018, 7:00 pm

ఆంద్రప్రదేశ్ కు తాము ఏమి చెప్పామో స్పష్టంగా చెప్పడం జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ రాద్దంతం చేయడం సరికాదని బజిఎపి వ్యాఖ్యానించింది. ఆ పార్టీ నేతలు జమ్ముల కిషోర్, శ్రీనివాసరాజులు మాట్లాడుతూ కేంద్రం ఎపికి అన్ని విదాలుగా ఆదుకుంటున్నా, టిడిపి రాజకీయ లబ్దికోసం దుష్ప్రచారం చేస్తున్నారని వారు అన్నారు. దమ్ము ఉంటే కేంద్రం ఏమి ఇచ్చింది, రాష్ట్రం ఏమి చేసిందన్నదానిపై చర్చకు రావాలని వారు సవాల్ చేశారు.మత్రపక్షంగా ఉంటూ ఇలా ముష్టి, బిక్ష అంటూ మాటలు మాట్లాడడం పద్దతి కాదని వారు అన్నారు.

tags : tdp, bjp

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info