A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో అవినీతి వల్లే కేంద్రం సాయం లేదు-ఐవైఆర్
Share |
May 25 2018, 8:57 am

ఎపిలో అవినీతి ,దుబారా పెరగడం వల్లే కేంద్రం తగు రీతిలో సాయం చేయడం లేదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.ప్రత్యేక హోదాపై జగన్ మాత్రమేపోరాడుతున్నారని ఆయన అన్నారు.తెలగుదేశం పార్టీ ప్రత్యేక హోదాను వదలివేసిందని ఆయన అన్నారు. అసెంబ్లీ సీట్లు పెంచలేదని టిడిపి హడావుడి చేస్తోంది తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు.ఈ డ్రామాలు సరికాదని ఆయన అన్నారు.టిడిపి ఎమ్.పిలు సాదించారని వారుసన్మానాలు చేయించుకుంటున్నారని ఐవైఆర్ ప్రశ్నించారు.

tags : iyr,ap

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info