A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును మెచ్చుకున్న అంబానీ
Share |
February 23 2019, 12:14 pm

ఆంద్ర ప్రదేశ్ తో కలిసి పనిచేస్తానని రిలయన్స్ అదినేత ముకేష్ అంబాని చెప్పారు. ఆయన ఎపి రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రియల్ టైమ్ గవర్నెన్స్ తీరును ఆయన ప్రశంసించారు. ఆర్టీజీని అన్ని రాష్ట్రాలకు చూపించాలని సూచించారు. నేడు డాటా అనేది ఎంతో కీలకమైన అంశమని ముకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు ను కిందటిసారి కలిసినప్పుడు కలిపి సనిచేద్దామని అన్నప్పుడు చూద్దాములే అని అన్నానని, ఇప్పుడు తప్పకుండా కలిసి పని చేద్దామని ఆయన చెప్పారు. ముందుగా అంబానికీ మంత్రి లోకేష్ స్వాగతం చెప్పి ఉండవల్లి తీసుకుని వెళ్లారు.

tags : ambani, chandrababu

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info