A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ సంచలనం-రాజీనామా ప్రకటన
Share |
August 21 2018, 9:50 pm

విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ అన్న మాటకు కట్టుబడి ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా అంశంపై తమ ఎమ్.పిలు రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఆయన నెల్లూరు జిల్లా ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ప్రసంగించారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎమ్.పిలు పోరాడతారని, అయినా ప్రభుత్వం అంగీకరించకపోతే ఏప్రిల్ ఆరో తేదీన వారంతా రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆయన అన్నారు.ఎపి బాగుపడాలంటే ప్రత్యేక హోదా సంజీవని అని జగన్ పేర్కొన్నారు.హోదా ఎపి హక్కు,ప్యాకేజీ పేరుతో మోసం చేయవద్దని చంద్రబాబును కోరుతున్నానని ఆయన అన్నారు. మార్చి ఒకటిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తారని ఆయన తెలిపారు.

tags : jagan, special status

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info