A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పైరసీ పై కెటిఆర్ సినీ రచయిత వినతి
Share |
August 21 2018, 9:50 pm

సినిమాలకు బెడదగా ఉన్న పైరసీ సమస్యకు పరిష్కారం కనుగొనాలని, సంబందిత వ్యక్తులను అరెస్టు చేయించాలని ప్రముఖ రచయిత కోన వెంకట్ తెలంగాణ మంత్రి కెటిఆర్ ను కోరారు.
ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలను ‘మూవీ రూల్స్‌’ అనే వెబ్‌సైట్‌ పైరసీ చేస్తోందని దీని వెనుకున్న వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వెబ్‌సైట్‌ కారణంగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు.ఇటీవల విడుదలైన ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్‌’ సినిమాలను మూవీరూల్స్‌ వెబ్‌సైట్‌ పైరసీ చేసినట్లు చూపిస్తూ తీసిన ఫొటోను కోన వెంకట్‌ పోస్ట్‌ చేశారు.అన్ని విషయాలకు ఇప్పుడు కెటిఆర్ పరిష్కారమార్గంగా ఉన్నారు.మరి ఆయన ఏమి చేస్తారో!

tags : ktr, kona venkat

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info