A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పంటలకోసం హనుమాన్ చాలీసా చదవండి
Share |
May 25 2018, 8:54 am

బిజెపి నేతలకు తిక్క బాగానే ముదుతున్నట్లుగా ఉంది. మద్యప్రదేశ్ లో ఒక మాజీ ఎమ్మెల్యేగారు పంటలను రక్షించుకోవడానికి హనుమాన్ చాలీసా చదవుకోమన్నాడట.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలపాలు కాకుండా వచ్చే నాలుగైదు రోజులు గంట చొప్పున హనుమాన్ చాలీసా చదువుకోవాలని రమేష్ సక్సేనా అనే ఈ బిజెపి నేత అన్నారు. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారని,అందువల్ల హనుమాన్ చాలీసా చదవడం ద్వారా పంటలను కాపాడుకోవాలని అన్నారు.దీనివల్ల పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

tags : mp, hanuman chalisa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info