A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజదాని కి ఇచ్చిన డబ్బు ఏమి చేశారు-బిజెపి
Share |
August 21 2018, 9:50 pm

కేంద్ర ప్రభుత్వం ఎపికి ఇచ్చిన హామీలకన్నా ఎక్కువే చేస్తోందని బిజెపి నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కేంద్ర నిదుల విసయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట మార్చుతున్నారని ఆయన విమర్శించారు.గతంలో ఎపికి కేంద్రం బాగా సాయం చేస్తోందని చెప్పి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.అలాగే కేంద్ర మంత్రి సుజనా చౌదరి గతంలో ఏమి చెప్పారో గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి ఇచ్చిన 2500 కోట్ల రూపాయలను ఏమి చేశారో చెప్పాలని ఆయన అన్నారు. కేంద్రం నిధుల విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారానికి తెరదించుతామని ఆయన అన్నారు. దని అన్నారు. విభజన బిల్లులో పేర్కొన్న కేంద్ర సంస్థలను ఏపీలో నెలకొల్పామన్నారు. విభజన హామీలను నెరవేర్చడానికి 2020వరకు సమయం ఉందని చెప్పారు. వెనుకడిన ప్రాంతాలకు 1500 కోట్లు ఇచ్చామని ఆయన అన్నారు.ప్రత్యేక హోదా బిల్లులో లేదని ఆయన చెప్పారు.చంద్రన్న కానుక వంటివాటికి డబ్బు ఎక్కడ నుంచి ఖర్చుచేశారో చెప్పాలని ఆయన అన్నారు.

tags : somu veeraju, bjp,

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info