A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అసెంబ్లీలో జయలలిత పోటోనా-నో
Share |
November 15 2018, 4:36 pm

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,దివంగత నేత జయలలిత కు ఆస్తుల కేసులో శిక్ష పడినందున ఆమె ఫోటో అసెంంబ్లీలో ఏర్పాటు చేయరాదని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయినప్పటికీ సోమవారం నాడు జయలలిత చిత్రపటాన్ని తమిళనాడు అసెంబ్లీ ప్రాంగణంలో అన్నా డి.ఎమ్.కె. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బిజెపి తప్ప పలు ప్రతిపక్షాలు పోటో ఏర్పాటును వ్యతిరేకించడం విశేషం.జయలలిత మరణించారు కనుక సుప్రింకోర్టులో కేసు పోయిందని,అదే శశికళకు జైలు శిక్ష పడిన విషయాన్ని గమనించాలని, జయలలిత పోటో పెట్టడం అంటే అది చరిత్రలో చీకటి రోజు అని డిఎమ్ కె నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. సిపిఎం కూడా అదే తరహా ప్రకటన చేసింది. పిఎమ్.కె నేత రామ్ దాస్ దీనిపై కోర్టుకు వెళతానని అన్నారు.కాగా బిజెపి నేత తమిళసాయి సౌందర్ రాజన్ పోటో ఏర్పాటును సమర్దించారు. జయలలిత అనెక సంక్షేమ ,అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారి,దానికి గుర్తింపుగా అసెంబ్లీలో ఆమె పోటో ఏర్పాటు చేయవచ్చని అన్నారు.

tags : tamilnadu,assembly, jayalalita

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info