A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ చికెన్ తిని స్వామిని దర్శించుకున్నారా
Share |
October 19 2018, 3:47 am

ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ ఆలయాల సందర్శనపై బిజెపి విమర్శలు కురిపిస్తోంది. ఆయనను ఎన్నికల హిందువుగా బిజెపి ప్రచారం చేస్తోంది. తాజాగా రాహుల్ గాందీ చికెన్ తిని నరసింహస్వామిని దర్శించుకున్నారని కొత్త ఆరోపణ చేసింది.రాహుల్ గాందీ ’జవారీ చికెన్‌’ తినిమరీ ఆలయానికి వెళ్లారని కర్ణాటక బీజేపీ చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప ఆరోపించడం విశేషం.
ఒకవైపు పదిశాతం ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేపల కూర తిని.. ధర్మస్థల మంజునాథుడిని దర్శించుకుంటే.. మరోవైపు ఎన్నికల హిందువు అయిన రాహుల్‌గాంధీ జవారీ చికెన్‌ తిని నరసింహస్వామిని దర్శించుకున్నారు’ అని ఆయన విమర్శించారు.

tags : karnataka,rahul, chicken

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info