A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మావోయిస్టు అగ్రనేత ఆర్కె తప్పించుకున్నారా
Share |
October 19 2018, 4:47 am

మావోయిస్టు అగ్రనేతలలో ఒకరైన రామకృష్ణ(ఆర్కె) మరోసారి పోలీసులకు దొరక కుండా తప్పించుకున్నారా?ఈ విషయమై కదనాలు వస్తున్నాయి.గతంలో కూడా ఒడిషా లోని సరిహద్దు జిల్లాలో జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో కూడా ఆర్కె తప్పించుకున్నారని, అయితే ఆయన గాయపడి ఉండవచ్చని వార్తలు వచ్చాయి.తాజాగా మల్కన్‌గిరి ప్రాంతంలోని చిత్రకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జొడాంబో పంచాయతీ, జగన్నాథగూడలో ఇరువర్గాల మధ్య ఈ ఉదయం నుంచి కాల్పులు జరిగాయి. గేదెలపాడు, టిక్కరిపడ సమీపంలోనూ ఎదురుకాల్పులు జరిగాయి.మావోయిస్టు నేతల సమావేశం జరుగుతోందన్న సమాచారం ప్రకారం అక్కడకు పోలీసులు వెళ్లారు. కాగా తప్పించుకున్న వారిలో రామకృష్ణ కూడా ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు.

tags : maoists, rk ,escape

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info