A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కు టిడిపి హాండిచ్చినట్లేనా
Share |
August 21 2018, 9:50 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం మొండి చేయి చూపుతుందా?పోలవరం ప్రాజెక్టుకు సంబందించి శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కోరిన సంగతి తెలిసిందే. ఆయనకు కూడా సమాదానం ఇస్తున్నట్లుగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు.పోలవరం పనులు సాగుతున్నాయని ఆయన చెప్పారు.ఇంతవరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.12,915 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామని ఆయన తెలిపారు.కేంద్రానికి కూడా ప్రాజెక్టు పురోగతిని వివరిస్తున్నామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అంత ఖర్చు చేసినప్పుడు ఏ విబాగానికి ఎంత ఖర్చు అయింది. కేంద్రం ఎంత ఇచ్చింది.ఇందులో ఇతర ఖర్చులు కూడా కలిపి చూపుతున్నారా?మొదలైన విషయాలను నిర్దిష్టంగా చూపాలని కదా అంతా అడుగుతున్నది.ఈ లెక్కన పవన్ కళ్యాణ్ కు టిడిపి ప్రభుత్వం హాండ్ ఇస్తుందా?

tags : uma, pawankalyan, white paper

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info