A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి టిడిపి పోరాటం 3 వేట కోట్ల కోసమా!
Share |
August 21 2018, 9:50 pm

ఎపి ప్రభుత్వం తీరు ఆశ్చర్యంగానే ఉంది. తాము వీర పోరాటం చేస్తున్నామని, స్వాతంత్ర పోరాటం వంటిదని ప్రచారం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తాజాగా ఇచ్చిన లీక్ చూస్తే తుస్స్ మన్నట్లుగా ఉంది.స్వాతంత్ర పోరాటం అని చంద్రబాబు అన్నట్లుగా లీక్ వార్తను నెట్ లో ప్రముఖంగా ప్రచారం చేసిన టిడిపి మీడియా , ఆ తర్వాత ఏమైందో అది కనిపించకుండా చేసింది. పత్రికలో దానికి సంబందించిన వార్తకు ప్రాముఖ్యత ఇవ్వేలేదు. తాజాగా వచ్చిన కదనం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ కింద ఐదేళ్లకు గాను 12 వేల కోట్లు ఇస్తానంటున్నదని, కాని పదహారువేల కోట్లు రావాలని రాష్ట్రం అడుగుతోందని తెలిపింది. అంటే ప్రత్యేక హోదా వదలుకుంటే వచ్చే ప్యాకేజి ఏడాదికి కేవలం మూడువేల కోట్లన్న మాట. దీనికోసం వీరు స్వాతంత్రపోరాటం,వీర పోరాటం చేస్తారా?ఇది చంద్రబాబు గారు పెట్టే వేల కోట్ల వృదా ఖర్చులలో ఇదొక లెక్కా?అలాగే రెవెన్యూలోటు కింద మరో మూడు వేల కోట్లు అడుగుతున్నారట.లక్షన్నర కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే ఎపి ప్రభుత్వం ప్రత్యేక హోదా ద్వారా వచ్చే వేల కోట్ల రాయితీలను వదలుకుని కేవలం మూడువేల కోట్లకోసం హడావుడి చేయడం ఆశ్చర్యమే!

tags : ap, fight, funds, tus

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info