A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతులకు రుణమాఫీ స్కీమ్-ఓటమి ఎఫెక్ట్
Share |
February 23 2019, 1:22 pm

రాజస్తాన్ లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాదించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ రాజే సిందియా ఇప్పుడు రైతుల బాట పట్టినట్లుగా ఉన్నారు. ఆమె రుణమాఫీ నిర్ణయం తీసుకున్నారు. సహకార బ్యాంకులలో రుణాలు తీసుకున్న సన్న,చిన్నకారు రైతులకు ఏభై వేల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే భూమి శిస్తు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.శాశ్వత ప్రాతిపదికన రుణ ఉపశమన కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వసుందర్ తెలిపారు.

tags : rajastan, loan waiver

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info