A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతిలోనే తాత్కాలిక హైకోర్టు
Share |
May 25 2018, 8:58 am

అమరావతి రాజదానిలోనే తాత్కాలిక హైకోర్టు నిర్మించాలని తాజాగా ఎపి ప్రభుత్వం ఆలోచిస్తోంది.
అమరావతిలో సిటీ సివిల్‌ కోర్టు నిర్మించి అందులోనే తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది. తాత్కాలిక హైకోర్టును నాలుగు ఎకరాల్లో ప్రత్యేకంగా నిర్మించే ఆలోచనను విరమించుకున్నట్లే అని చెబుతున్నారు. భారీ వ్యయంతో తాత్కాలిక హైకోర్టు నిర్మాణంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ యోచనను విరమించుకున్నారు. కాగా సిఆర్డిఎ మరో 500 కోట్ల రూపాలయ మేర మసాలా బాండ్ల ద్వారా రుణం సేకరించేందుకు ముఖ్యమంత్రి ఓకే చేశారు.

tags : high court, amaravati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info