A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ 3 ఎమ్.పి సీట్లు ఎవరికి ఇస్తారో
Share |
February 21 2018, 7:01 pm

తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే రాజ్యసభ ఎన్నికలలో మూడు స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఈ స్థానాలకు అభ్యర్దులు ఎవరా అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. యాదవ వర్గానికి ఒక సీటు ఖాయమని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు.దాంతో సీనియర్ నేతలైన నోముల నరసింహయ్య,రాజయ్య యాదవ్, అరికెట నాగేశ్వరయాద్, లింగమయ్య యాదవ్ తదితరులు పోటీ పడుతున్నారు. మరో స్థానికి కెసిఆర్ తన సమీప బందువు అయిన సంతోష్ ను ఎంపిక చేయవచ్చని అంటున్నారు. అలాగే దామోదరరావు, సిఎల్.రాజం వంటి వారి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కాగా మరో సీటును మైనార్టీలకు ఇవ్వవచ్చని,ఇందుకు ఎమ్.ఐఎమ్ అదినేత అసదుద్దీన్ ఒవైసీ సలహా కోరవచ్చని అంటున్నారు. ఒక వేళ మైనార్టీలకు ఇవ్వలేని పక్షంలో ఎస్.సిలకు ఆ సీటును కేటాయించవచ్చు.

tags : trs, rajyasabha

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info