A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి బిజెపి నేతలు రాజీనామా చేయాలి
Share |
November 18 2018, 5:41 am

ఎపి బిజెపి నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బిజెపి ఆద్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు.ఎపి బిజెపి ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుకు ఆయన 12 ప్రశ్నలతో కూడిన లేఖ రాశారు. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ చేసిన ప్రకటన వాస్తవం కాదా అని రామకృష్ణ అన్నారు.,ప్రత్యేక హోదాపై ప్రజలను మోసం చేసినందున తగు గుణపాఠం చెబుతారని అన్నారు.

tags : bjp, ramakrishna, cpi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info