A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోటీకి సై అంటున్న ప్రముఖ నటుడు
Share |
February 21 2018, 7:02 pm

ప్రముఖ నటుడు సుమన్ తాను వచ్చే ఎన్నికలలో పోటీచేస్తానని చెబుతున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీచేసేది,ఎక్కడ నుంచి పోటీలో ఉండేది తర్వాత చెబుతానని అన్నారు.విజయనగరంలో ఆయన మాట్లాడారు. పోటీకి మాత్రం నిర్ణయించుకున్నానని అంటున్నారు.రైతుకు అన్నం పెట్టే పార్టీ నుంచి పోటీచేస్తానని ఆయన చెబుతున్నారు.రైతులకు న్యాయం చేసే పార్టీకే ప్రజలు బ్రహ్మరదం పట్టాలని కోరుతున్నానని ఆయన అన్నారు.
ఆరోగ్యం, ఉచిత విద్య, అందరికీ ఉపాధి కల్పించే నేతను ఎన్నుకోవాలని సూచించనున్నట్టు తెలిపారు.

tags : suman, contest

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info