A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శ్రావణ్ కనిపెట్టిన విషయం
Share |
November 18 2018, 5:52 am

తెలంగాణ కాంగ్రెస్ అదికార ప్రతినిది దాసోజు శ్రావణ్ కొత్త విషయం కనిపెట్టారు.కుట్ర అని గూగుల్ లో సెర్చ్ చేస్తే కెటిఆర్ పేరు వస్తుందట.రాజకీయ కుట్రలలో కెటిఆర్ వయసుకు మించి ఆరి తేరారని ఆయనవ ఇమర్శిస్తూ ఈ వ్యాఖ్య చేశారు.మీ ఫోటోలు కుట్ర అనే పదానికి పర్యాయపదంగా ఉన్నట్లుందని ఆయన ఒక బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రధాని పదవిని వద్దనుకుంటే.. మీరేమో ఇంటిల్లిపాదీ పదవులు అనుభవిస్తున్నారని కేసీఆర్‌ కుటుంబాన్నిఉద్దేశించి లేఖలో వ్యాఖ్యానించారు. మీ కుటుంబానికి రాహుల్ కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. మోదీ తెలంగాణ బిల్లుపై విచ్చలవిడిగా మాట్లాడుతుంటే విమర్శించాల్సింది పోయి మెప్పుకోలు కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.

tags : sravan,ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info