A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్.ను ఎండగట్టడానికి మాజీ ఐఎఎస్ లు
Share |
November 18 2018, 6:03 am

పశ్చిమబెంగాల్ లో ఎలాగైనా తన ప్రభావం పెంచాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ తాజాగా కొత్త ఐడియా వేసింది.రాష్ట్రంలో రిటైరైన ఐఎఎస్,ఐపిఎస్ అదికారులతో ప్రత్యేకంగా సమావేశం జరిపి,వారితో ఒక సెల్ ను ఏర్పాటు చేసింది.ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శంతన బసు వారితో ఒక సమావేశం ఏర్పాటుచేసి,ప్రభుత్వంలో జరిగే లోపాలాను పసికట్టాలని కోరారు.సీనియర్ అదికారులుగా రిటైరైన వీరంతా ప్రభుత్వంలో పలువురితో సంబందాలు కలిగి ఉంటారని,ప్రభుత్వంలో జరిగే లోపాలు వీరికి సత్వరమే తెలిసే అవకాశం ఉంటుందని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఆ నేపధ్యంలో మమత బెనర్జీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి బిజెపి కొత్త వ్యూహం అమలు చేస్తోంది.

tags : westbengal, cm,ias

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info