A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లక్ష బైకులతో షా ర్యాలీ- కాలుష్యమేనా
Share |
February 21 2018, 7:02 pm

బిజెపి అద్యక్షుడు అమిత్ షా హర్యానా పర్యటనలో లక్ష మోటార్ బైక్ లర్యాలీ చేయాలన్న ప్లాన్ కు చిక్కు వచ్చి పడింది.డిల్లీ నుంచి హర్యానాలోని జింద్ వరకు ఈ బైక్ ర్యాలీ జరపాలని హర్యానా బిజెపి తలపెట్టింది.సుమారు లక్ష మోటార్ బైక్ లు పాల్గొంటాయని అంచనా.దీనిపై ఒక ఆడ్వకేట్ విక్టర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక దావా వేశారు.ఈ మోటార్ బైక్ రాలీ వల్ల డిల్లీ ప్రాంతంలోను, హర్యానాలోను కాలుష్యం ఏర్పడుతుందని,ఇప్పటికే డిల్లీ కాలుష్యంతో సతమతమవుతోందని ఆయన పేర్కొన్నారు.దీనిపై డిల్లీలోని కాలుష్య నియంత్రణ మండలి. హర్యానా ప్రభుత్వం తదితర సంబందిత సంస్థలకు నోటీసులు ఇచ్చారు. మోటార్ బైక్ ర్యాలీని వ్యతిరేకించలేదు కాని, తక్కువమోటార్ బైక్ లు వాడాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.

tags : amit shaw, bike rally

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info