A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి,బిజెపిలు కలిసి ఎపి ప్రజలకు గుండు ..
Share |
February 21 2018, 7:01 pm

ఆందప్రపదేశ్ లో టిడిపి,బిజెపిలు కలిసి ఐదు కోట్ల మందికి గుండు గీయించారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది జోగి రమేష్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలని అంటున్నారు. ఏం సాధించకుండా ఉత్సవాలేంటని ప్రజలు విస్తుపోతున్నారు. చంద్రబాబు ఆంధ్రుల అభిమానాన్ని ప్రధానమంత్రి మోదీ వద్ద తాకట్టుపెట్టారు. చంద్రబాబు కంటే దుర్యోధనుడే బెటర్‌ అని ప్రజలు చెబుతున్నారు. బీజేపీ - టీడీపీలు ఏపీ ప్రజలకు గుండు గీశాయి. రెండు కలసికట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను నట్టేట ముంచాయి.’అని రమేష్ ద్వజమెత్తారు.

tags : jogi ramesh, tdp, bjp

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info