A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నీకంటే తెలివైనవాడిని-సామాన్యుడిపై బాబు ఫైర్
Share |
May 23 2018, 6:50 am

నేను నీకంటే తెలివైనవాడిని..అంటూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సామాన్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక రైతు ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో తన బాద చెప్పుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన పైర్ అయ్యారు.ఒక రైతు తనపై జరిగిన దాడిని చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేశాడు. సుబ్బయ్య అనే రైతు తనపై దాడిచేశాడని, ఈవిషయంపై పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రామాంజనేయులు అనే రైతు చంద్రబాబుకు వివరించాడు.దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఆవేదనతో ఉన్న రామాంజనేయులు అమరావతిలో ప్రజలకు రక్షణ లేదన్నాడు. ఈ మాటలు సీఎంకు ఆగ్రహం తెప్పించాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దంటూ ముఖ్యమంత్రి రామాంజనేయులుకు వ్యాఖ్యానించారు.నీకంటే తెలివైనవాడిని.. మాట్లాడక,నేను పోలీస్ లకు చెప్పా,విచారించి నివేదిక ఇవ్వమన్నానని ఆయన అన్నారు.

tags : ap,farmers, chanrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info