A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబూ నాలుగేళ్లు మౌనంగాఎందుకున్నావ్
Share |
February 23 2019, 11:51 am

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లపాటు ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.ఎపికి అన్యాయం జరుగుతుంటే ఇంతకాలం మాట్లాడకుండా కూర్చుని చంద్రబాబు ఇప్పుడు హడావుడి చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తన వైఫల్యాను కేంద్రంపైకి నెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో గొడవ చేశారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.తమ పార్టీది ప్రజల కోసం చేస్తున్న పోరాటమని విజయసాయిరెడ్డి అన్నారు.

tags : vijayasaireddy, question

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info