A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్లమెంటు కు పోటీచేస్తానన్న కాంగ్రెస్ నేత
Share |
February 21 2018, 7:02 pm

ఊహించినట్లే మాజీ మంత్రి,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే ఎన్నికలలో పార్లమెంటు కు పోటీచేస్తానని ప్రకటించారు.వేములపల్లిలో కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా ఆయన విషయం వెల్లడించారు. గత కొద్ది రోజులుగా దీనిపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
టీఆర్‌ఎస్‌ పార్టీ ఎ‍మ్మెల్యేలకు డిపాజిట్లు దక్కకుండా అన్నీ నియోజక వర్గాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారుప్రతి కార్యకర్త కూడా టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనను ఎదుర్కోవాలని ఆయన అన్నారు.. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్‌ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

tags : komatireddy, lok sabha

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info