A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జూబ్లిహిల్స్ లో పేలుడు-కూలిన ఇల్లు
Share |
February 21 2018, 7:02 pm

జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ నలభైఎనిమిదిలోజరిగిన ఒక పేలుడులో ఒక ఇల్లు ద్వంసం అయింది.భారీ పేలుడుతో ఏమి జరిగిందో అర్దంకాక జనం ఆందోళన చెందారు. ఒక పారిశ్రామికవేత్త ఇక్కడ ఇల్లు నిర్మిస్తున్నారు. అక్కడ ఉన్న పెద్ద,పెద్ద రాళ్లను తొలగించడానికి ఆయన జిలెటిన్ స్టిక్స్ వాడారు. దాంతో పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది.ఆ మోతకు ప్రజలు పరుగులు పెట్టారు. పేలుడు తీవ్రతకు దగ్గర్లోని ఒక ఇల్లు కూలిపోయింది.పోలీసులు అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

tags : jubli hills, house,collapse

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info