A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైకోర్టులో తెలంగాణ కు మరో ఎదురు దెబ్బ
Share |
November 18 2018, 4:40 am

తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది.తెలంగాణ పోలీసు శాఖ నిర్వహించిన సకల నేరస్తుల సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేసింది.దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇది తమను ఇబ్బంది పెట్టడం, అవమానించడం గా వారు భావించారు. హక్కుల ఉల్లంఘనగా వారు అబిప్రాయపడ్డారు. సకల నేరస్తుల సర్వేని నిలుపుదల చేస్తున్నామని ఆడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.ప్రభుత్వం చేసిన ఈ సర్వే లో ఎవరైనా ఇబ్బంది పడితే తమ దృష్టికి రావవచ్చని హ:కోర్టు స్పష్టం చేసింది.

tags : high oourt, telgana,survey

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info