A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రింలో మళ్లీ
Share |
August 21 2018, 9:49 pm

పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే సుప్రింకోర్టు వద్ద కొన్ని పెండింగ్ పిటిషన్ లు ఉన్నాయి.ఎపి,తెలంగాణలలో నేరుగా ఇతర పార్టీల నుంచి అదికార పార్టీలలో చేరి మంత్రులు అయినవారు కూడా ఉన్నారు.ఏళ్ల తరబడి ఈ కేసులను అటు కేంద్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల సంఘం మాట్లాడడలేదు. కోర్టులు ఇందుకు భిన్నంగా లేవు. కాని తాజాగ గోవా మంత్రివర్గంలో ఉన్న విశ్వజిత్ రాణే కేసులో సుప్రింకోర్టు నోటీసులు ఇవ్వడం విశేషం.కాంగ్రెస్ పక్షాన ఎన్నికైన ఈయన ఆ తర్వాత తన పదవికి రాజీనామాచేసి బిజెపిలో చేరి తిరిగి గెలుపొంది మంత్రి అయ్యారు. అయితే ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ విప్ ను దిక్కరించి గోవా ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్షలో పాల్టొనకుండా బయటకు వెళ్లిపోయారన్నది అబియోగం.కాంగ్రెస్ పార్టీ ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతోంది.సుప్రింకోర్టు సంబందిత పక్షాలన్నిటికి నోటీసులు జారీ చేసింది.నేరుగా ఫిరాయించినవారికే ఏమీ కాలేదు. ఈయనపై అనర్హత వేటు పడుతుందా? పైగా ఇతను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచాడు.

tags : supreme court, defections

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info