A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీకి బ్యాటింగ్ తెలియదంటున్న రాహుల్
Share |
August 21 2018, 9:49 pm

ఈ మద్యకాలంలో ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ కొత్త డైలాగులు నేర్చుకుని వదలుతున్నట్లుగా ఉంది. ప్రదాని మోడీని క్రికెట్ క్రీడాకారుడితో లింక్ పెట్టి ఎద్దేవ చేసిన తీరు ఆసక్తికరంగానే ఉంది.క్రికెట్‌ పిచ్‌లో మోదీ బ్యాటింగ్‌కు దిగితే.. వికెట్లు, కీపర్‌ వైపు బ్యాట్‌ పట్టుకుని నిలుచుంటాడు. అలా బ్యాటింగ్‌ చేస్తే సచిన్‌ కూడా ఒక్క పరుగు చేయలేడు. అంటే బాల్‌ ఏ దిశగా వస్తుందో కూడా తెలియని బ్యాట్స్‌మన్‌ మన ప్రధాని. ఎంత సేపు ఆయన కాంగ్రెస్‌ గతం గురించి మాత్రమే మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నాడని ఆయన ద్వజమెత్తారు. మోడీకి బ్యాటింగ్ తెలయిదని రాహుల్ అంటున్నారు.

tags : rahul, batting, modi

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info