A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
23 వేల కోట్ల కరెన్సీ గల్లంతు అవడం ఏమిటో
Share |
February 23 2019, 12:53 pm

నోట్ల రద్దు ఒక ప్రహసం అనుకుంటే , కరెన్సీని వెనక్కి తీసుకోవడాన్ని బ్యాంకులు మరింత ప్రహసనంగా మార్చినట్లుగా ఉంది.ఇరవైమూడువేల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ గల్లంతైందన్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ.23వేల కోట్లు ప్రింట్‌ అయ్యాయని, కానీ అవేమీ రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)కు చేరుకోలేదని వెల్లడవడం విశేషంర్‌టీఐ కార్యకర్త మనోరంజన్‌ రాయ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజాన వ్యాజ్యం నేడు(ఫిబ్రవరి 12)న బొంబై హైకోర్టు ముందుకు విచారణకు రానుంది. ఆర్‌బీఐ, ఇతర ప్రింటింగ్‌ ఇన్‌స్టిట్యూషన్లు కరెన్సీ నోట్లపై ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయంపై మనోరంజన్‌ రాయ్‌ 2015లోనే ఓ పిల్‌ దాఖలు చేశారు.

tags : rbi, currency

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info