A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రజనీ,కమల్ ఇద్దరు సక్సెస్ కాలేరు
Share |
February 23 2019, 11:54 am

తమిళనాడులో బిజెపి కాలు కాదు కదా చేయి కూడా మోపలేదని ప్రముఖ నటుడు, డి.ఎమ్.డి.కకె. నేత విజయకాంత్ వ్యాఖ్యానించారు.తర్వాత విజయకాంత్‌ విలేకర్లతో మాట్లాడారు.. తమిళనాడులో భాజపా కాలు మోపనుందని పలువురు అభిప్రాయపడుతున్నారని, అయితే కాలు కాదు కదా, చేయి కూడా మోపలేదని ఆయన అన్నారు.సినిమా రంగంలోనే రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ తనకు సీనియర్లు అని, రాజకీయాల్లో మాత్రం తనకు జూనియర్లే అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక వారిద్దరూ రాజకీయాల్లో విజయం సాధించలేరని జోస్యం చెప్పారు.

tags : tamilanadu, vijaykanth

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info