A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విమానం కూలి 71 మంది మరణం
Share |
November 18 2018, 4:43 am

రష్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో డెబ్బై ఒక్క మంది మరణించారు. మాస్కో నుంచి ఉరల్ పర్వత శ్రేణలలో ఉన్న ఓర్క్స్ పట్టణానికి వెళుతున్న ఈ విమనాం గాలిలోకి ఎగిరిన కొద్ది సేపటికి కుప్పకూలిందని సమాచారం. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 71 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఆరుగురు సిబ్బందితో పాటు 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు రష్యా అత్యవసర విభాగం తెలిపింది. సరతోవ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం మాస్కోకు 80 కి.మీ ఆగ్నేయాన ఉన్న రామెన్‌స్కీ జిల్లాలోని అర్గునోవో గ్రామం సమీపంలో కూప్పకూలిపోయిందని ప్రకటించారు.

tags : russia, flight accident

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info