A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజధానికి 1.30 లక్షలు కోట్లు అడిగితే..
Share |
November 18 2018, 4:44 am

ఎపి రాజదాని అమరావతికి లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని గుంటూరు ఎమ్.పి గల్లా జయదేవ్ అన్నారు. అంత మొత్తానికి గాను కేవలం 2500 కోట్లు ఇచ్చారని, ఆయన అన్నారు. అందులో రూ.48 వేల కోట్లు అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్‌ తదితరాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు ఖర్చవుతుంది. ఇందులో ఇప్పటివరకు రూ.2,500 కోట్లు ఇచ్చామంటున్నారు. ఇంకో రూ.1000 కోట్లే ఇస్తామంటున్నారు. గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికే రూ.1000 కోట్లయితే.. రాజధానికి కేంద్రం ఇచ్చేది రూ.3,500 కోట్లేనా?అని ప్రశ్నించారు.పోలవరం జాతీయ ప్రాజెక్టుకు పునరావాసానికి సంబందించిన 33 వేల కోట్లు ఇస్తామని అనడం లేదని ఆయన అభ్యంతరం చెప్పారు.ప్రత్యేక ప్యాకేజీ, రైల్వేజోన్ తదితర అంశాలపై బిజెపి నేతలు మాట్లాడడం లేదని ఆయన న్నారు.

tags : galla, capital

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info