A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ ,ఉండవల్లి భేటీ-చికాకు పడ్డ టిడిపి
Share |
February 21 2018, 7:02 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణ్ కుమార్ ల భేటీపై తెలుగుదేశం పార్టీ చికాకు పడింది. ఆ పార్టీ నేత, మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ ఉండవల్లిది దృతరాష్ట్ర కౌగిలి అన్న సంగతి పవన్ గుర్తించాలని ఆయన సూచించారు. ప్రజా శ్రేయస్సు కోరే పవన్ ఉండవల్లి లాంటి వారికి దూరంగా ఉంటే మంచిదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన అన్ని వివరాలు వెబ్ సైట్‌‌లో ఉంటాయని వాటని చూసుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. ఉండవల్లితో పాటు ప్రజలంతా నిర్భయంగా ప్రభుత్వ లెక్కలు చూసుకోవచ్చని ఆయన అన్నారు.

tags : jawahar, pawankalyan

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info