A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి నోట్-టిడిపి లీక్-ఏమిటీ ప్రహసనం
Share |
February 21 2018, 7:01 pm

బిజెపి అద్యక్షుడు కంభంపాటి హరిబాబు విడుదల చేసిన ప్రకటనలో వాస్తవాలు లేవని కాంగ్రెస్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు అన్నారు.అసలు బిజెపి ఆ నోట్ ఎందుకు విడుదల చేసిందో అర్దం కావడం లేదని ఆయన అన్నారు. వారు చెప్పిన 89శాతంలో కనీసం 10శాతమైనా అయ్యాయో లేదో ప్రజలకు తెలిపాలని ఆయన కోరారు. ఆందులో పేర్కొన్నవన్నీ అసత్యాలంటూ మిత్రపక్షమైన టీడీపీ మరో నోట్‌ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బయో టాయిలెట్లు ఇచ్చాం, రైలుకు ఏపీ ఎక్స్‌ప్రెస్‌ పేరు పెట్టాం...వంటివాటితో పేజీలకు పేజీలు నింపారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మోదీ వ్యవహరిస్తున్న తీరు ఉత్తర, దక్షిణాలపై చిచ్చుపెట్టే రీతిలో ఉందని రాయచంద్రబావు అన్నారు. తెలుగుదేశం అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వీటన్నిటిపై ఎందుకు బహిరంగంగా మాట్లాడడం లేదని ఆయన అన్నారు.

tags : kvp, bjp,leak

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info