A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్కూల్ యూనిఫాం ఖరీదు సమస్య పార్లమెంటుకు
Share |
November 18 2018, 4:39 am

స్కూళ్లలో ఖరీదైన బ్రాండెడ్ డ్రెస్ వాడాలన్న ఆంక్షలు పెడితే విద్యార్దుల తల్లిదండ్రులకు కష్టమే. అన్ని దేశాలలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి.జపాన్ లో టోక్యోలోని ఒక పాఠశాల యాజమాన్యం ఆర్మని బ్రాండ్ యూనిఫారం వాడాలని ఆదేశించింది.దానిపై విద్యార్ధుల తల్లిదండ్రులు నిరసన చెబుతున్నారు. దాని ఖరీదు ఎనభై వేల యెన్ లు అవుతుంది.అంటే 750 పౌండ్ల అవుతుందన్నమాట.ఇది భరించడం కష్టం గా ఉందని తల్లిదండ్రులు అంటంటే, ఇది తప్పనిసరికాదని,అయినా పాఠశాల ప్రమాణాల ప్రకారం నిర్దేశించామని స్కూల్ ప్రిన్సిపాల్ అంటున్నారు. విశేషం ఏమిటంటే ఈ విషయం జపాన్ పార్లమెంటు వరకు వెళుతోందట.

tags : japan,schhol uniform

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info