A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ ..మీ అయ్యకే భయపడలేదు..
Share |
February 23 2019, 11:51 am

తెలంగాణ మంత్రి కెటిఆర్ అహంబావంతో మాట్లాడుతున్నారని మాజీ ఎమ్.పి ,కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు.సోనియాగాందీ దయతో తెలంగాణ ఇస్తే, పదవులు అనుభవిస్తూ కాంగ్రెస్ పైనే అహంకారంతో విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.మీ అయ్య కెసిఆర్ కే భయపడం.నీవు నిన్న,మొన్న వచ్చిన నీకు భయపడతామా అని ఆయన అన్నారు.కాంగ్రెస్ ను మీరు ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలకడం హేయమన్నారు. తెలంగాణ ఏర్పడితే పేదరికం పోతుందన్న టీఆర్‌ఎస్‌.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు.

tags : ponnam,ktr

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info