A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తేల్చుకోలేకపోతున్న బిజెపి-కాంగ్రెస్ పై విమర్శ
Share |
February 23 2019, 11:51 am

తెలుగుదేశం విషయంలో ఏమి చేయాలో బిజెపి తేల్చుకోలేకపోతున్నట్లుగా ఉంది.బిజెపిని తెలుగుదేశం నేతలు తీవ్రంగా అవమానించినా,బిజెపి నేతలు కొందరు మాత్రం టిడిపి ని వదలి కాంగ్రెస్ ను విమర్శిస్తుండడం విశేషంగా ఉంది. బిజెపి జాతీయ అదికార ప్రతినిది జివిఎస్ నరసింహారావు అదే పనిచేసినట్లు కనిపిస్తుంది.కాంగ్రెస్ పార్టీ ఆంద్రుల గొంతు కోసిందని ఆయన విమర్శించారు. రాహుల్ గాందీ కి ఈ విషయాలపై మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. బిజెపిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఎపికి కేంద్రం సాయం చేసిందని అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్‌ సరైన న్యాయం చేయలేదని అన్నారు. రాజకీయ లబ్దికోసం దుష్ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు.అదేదో మీ మిత్ర పక్షం తెలుగుదేశం కు కదా చెప్పాల్సింది.

tags : bjp, congress

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info